Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

క్లిష్టమైన పాత్ర పోషించాల్సి వచ్చింది: ఓవెన్‌ విల్సన్‌


ముంబయి: ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో వేచి చూస్తున్న మార్వెల్‌ స్టూడియోస్‌ లోకి రెండవ సీజన్‌ డిస్నీం హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగులో ప్రతివారం కొత్త ఎపిసోడ్లతో అందుబాటులోకి వచ్చింది. గాడ్‌ ఆఫ్‌ మిస్చీఫ్‌తో వీక్షకులతో మరపురాని ప్రయాణాన్ని చేయించిన మార్వెల్‌ స్టూడియోస్‌ ‘లోకి’ మొదటి సీజన్‌ ఘన విజయం తర్వాత, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కెవిన్‌ ఆర్‌. రైట్‌ మరోసారి అభిమానుల-ఇష్ట పాత్ర లోకిని పునరుద్ధరించారు. ఈ పాత్రను అందరికీ ఇష్టమైన నటుడు టామ్‌ హిడిల్‌స్టన్‌ పోషించాడు. మోబియస్‌ కొత్త రియాలిటీతో ఒప్పందానికి రావడం గురించి నటుడు ఓవెన్‌ విల్సన్‌ మాట్లాడుతూ, మొబియస్‌ తన నిజ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు భయపడతాడని, ఎందుకంటే అతను టైమ్‌ వేరియెన్స్‌ అథారిటీలో నివసిస్తున్నాడని, అది హృదయ విదారకంగా మంచిదైతే జీవితాన్ని కొనసాగించడం కష్టమవుతుంది భావిస్తుంటాడని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img