Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

అడ్డుకట్టేది!

మత్తులో మన్యం
గిరిజన గ్రామాల్లో ఏరులై పారుతున్న నాటుసారా
‘నాటు’ బట్టీల మంట
పట్టించుకోని అధికారులు
ప్రజారోగ్యానికి దెబ్బ

విశాఖ మన్యం గిరిజన గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. అనేక చోట్ల సారా పూటుగా ప్రవహిస్తోంది. గిరిజన గూడేల్లో ‘నాటు’ బట్టీల మంట అధికమవుతోంది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో మన్యం గ్రామాల్లోని మద్యం ప్రియుల చూపు నాటుసారా వైపు మరలుతోంది. దీని కారణంగా అనేక సంసారాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. గ్రామాల్లో కల్తీ సారా అక్రమ విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారుల్లో స్పందన కానరావడం లేదని గిరిజనవాసులు వాపోతున్నారు. దీనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందోనని వారు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img