Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

క్యూబాకు సీపీఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : క్యూబా దేశ రాజధాని హవానాలో ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు జరగనున్న 22వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీల సమావేశానికి సీపీఐ తరపున పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ నేతృత్వంలో బృందం హాజరుకానున్నది. ఈ సమాశానికి హాజరయ్యేందుకు నారాయణ గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img