Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

క్రిటికల్‌ గానే తారకరత్న ఆరోగ్యం.. హెల్త్‌ బులెటిన్‌ విడుదల


నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్‌ గానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. డాక్టర్లు తారకరత్న హెల్త్‌ బులెటిన్‌ ను విడుదల చేశారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మరికొన్ని రోజుల పాటు ఆయనకు చికిత్స అందించాలన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు అందిస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img