Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

ఘోర విమాన ప్రమాదం.. కుప్పకూలిన రెండు యుద్ద విమానాలు

మధ్యప్రదేశ్‌లో ఘోర విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు యుద్ద విమానాలు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవ్వగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రైనింగ్‌ సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో అధికారుల సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను స్థానకి ఆస్పత్రికి తరలించారు. కూలిపోయిన యుద్ద విమానాలను సుభోయ్‌-30,మిరాజ్‌గా అధికారులు గుర్తించారు. మెరానాలో ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img