Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

దేశంలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,797 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 29,252 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.05 శాతంగా ఉంది. కరోనా మృతుల సంఖ్య 5,28,778కి చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img