Friday, December 1, 2023
Friday, December 1, 2023

దేశంలో కొత్తగా 31 వేల కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 19 వేల మంది ఒక్క కేరళలోనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 31,990 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవగా…282 మంది మృతి చెందారు. ప్రస్తుతం 3,01,604 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421కి చేరగా, మరణాలు 4,46,050కి పెరిగాయి. దేశంలో మొత్తం 83,39,90,049 మంది టీకా తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img