Monday, December 5, 2022
Monday, December 5, 2022

దేశంలో కొత్తగా 796 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు వెయ్యిలోపే కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడిరచారు. కరోనా నుంచి మరో 946 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.ఇప్పటివరుకు దేశవ్యాప్తంగా మొత్తం 5,21,710 మంది బాధితులు కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 10,888 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివిటి రేటు 97.67 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,85,74,68,616 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img