Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

దేశంలో తగ్గిన కరోనా కేసులు

కొత్తగా 4,369 పాజిటివ్‌ కేసులు
కొత్తగా 4,369 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 5,178 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 46,347కి తగ్గింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,28,185 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటి వరకు 4,39,30,417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.10 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇంతవరకు 2,15,47,80,693 డోసుల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. నిన్న 21,67,644 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img