Monday, June 5, 2023
Monday, June 5, 2023

దేశంలో పెరిగిన కరోనా కేసులు..

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగున్నాయి. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ ధ‌రించ‌డ‌మే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. మొన్న‌టి దాకా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. మ‌ళ్లీ కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శుక్రవారం 6050 కేసులు నమోదవగా.. గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం. ప్రస్తుతం 31,194 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img