దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు మారుతున్నాయి.దేశ రాజధాని దిల్లీ లోని లీటర్ పెట్రోల్ ధర రూ. 104.44 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 93.17గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.41 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.101.03 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.105.09 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 96.28గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.89 ఉండగా.. డీజిల్ ధర రూ.97.69గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.108.08గా ఉండగా..డీజిల్ ధర రూ.98.89గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.47 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.93.61గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.22గా ఉండగా..లీటర్ డీజిల్ ధర రూ. 101.66గా ఉంది.విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.111.08 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.49 లకు లభిస్తోంది.