Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు

దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాల్లో 56 చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారు. చిన్నారులపై లైంగిక హింస, ఆన్‌ లైన్‌ చైల్డ్‌ ఫోర్నోగ్రఫీపై కొరడా రaులిపిస్తున్నారు. న్యూజిలాండ్‌ ఇంటర్‌ పోల్‌ సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు. ఇంటర్‌ పోల్‌ సింగపూర్‌ ద్వారా సమాచారం పంపింది. ఆపరేషన్‌ మేఘచక్ర పేరుతో దేశవ్యాప్తంగా సీబీఐ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. గతేడాది ఆపరేషన్‌ కార్బన్‌ పేరుతో దాడులకు పాల్పడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img