Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

నేడు భూమికి దగ్గరగా భారీ గ్రహ శకలం

నేడు భూమికి చేరువగా భారీ గ్రహ శకలం రానుంది. ‘2016ఏజే 193’ అనే గ్రహశకలం గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయణిస్తున్న ఆ గ్రహశకలం ఇవాళ రాత్రి 8.40 గంటలకు భూమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆ శకలం వల్ల భూ గ్రహానికి వచ్చిన ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. భూమికి, చంద్రుడికి మధ్య దూరంతో పోలిస్తే అది 9 రెట్ల ఎక్కువ దూరంలో ఉందని తెలిపారు. భూ కక్ష్యలో పయణిస్తున్న ఆ గ్రహశకలం మళ్లీ 2063లో మన గ్రహానికి దగ్గరగా వస్తుందని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img