Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

పసిడి ధరలు పైపైకి..!

గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.46,000 ఉండగా.. 24 క్యారెట్ల (24 క్యారెట్స్‌) బంగారం ధర రూ.50,200గా ఉంది. 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.240 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.600 మేర పెరిగి.. రూ.54,800 లుగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,200విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,050.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img