Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే జీవో నెం.1 : బొత్స

ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే జీవో నెం.1 తీసుకొచ్చామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవో నెం.1 పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ముందు ప్రతిపక్షాలు ఈ జీవోను చదువుకోవాలన్నారు. జీవోలో ఎక్కడైనా సమావేశాలు, ర్యాలీలు నిషేధించినట్లు ఎక్కడైనా ఉందా అని అన్నారు. ఈ జీవో అన్ని పార్టీలకు వర్థిస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img