Monday, March 20, 2023
Monday, March 20, 2023

ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు.. ఎంపీలకు మోదీ సూచన

ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెండ్‌ సమావేశాలను ప్రజలంతా చూస్తున్నారన్నారు. ఎవరు తప్పు చేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వాలన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల డెవలప్‌మెంట్‌లో పాల్గొనాలన్నారు. మనకు రాబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img