Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

భారత్‌ ఇప్పుడో కొత్త, శక్తివంతమైన దేశం

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

భారత్‌ ఇప్పుడో కొత్త, శక్తివంతమైన దేశంగా తయారైందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఇవాళ పిత్తోర్‌ఘడ్‌లో ఆయన మాట్లాడుతూ.భారత్‌లో శాంతిని అస్థిరం చేసి అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోందని, కానీ ఆ దేశానికి ఎప్పుడూ గట్టిగా జవాబు ఇస్తూనే ఉన్నామన్నారు. 18న రీజాంగ్‌ లాకు వెళ్లానని, కుమావన్‌ బెటాలియన్‌కు చెందిన 124 మంది జవాన్లు అక్కడ అద్భుతం చేశారని, వాళ్లు చేసింది ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. అక్కడ జరిగిన పోరులో 114 మంది జవాన్లు అమరులయ్యారని, కానీ వాళ్లు సుమారు 1200 మంది చైనా సైనికుల్ని చంపేసినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img