Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

భారీగా తగ్గిన కొవిడ్‌ కేసులు.. 25 వేలకు పడిపోయిన యాక్టివ్‌ కేసులు

దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 25 వేలకు పడిపోయింది. ప్రస్తుతం 25,178 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 3,861 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,44,14,599కి చేరింది. కొవిడ్‌ (జశీఙఱస-19) కారణంగా ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,692కి ఎగబాకింది.ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.06 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,79,735 ) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img