Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం : 26 మంది మృతి

మహారాష్ట్రలో బస్సు టైరు పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సు టైరు పేలడంతో సుమారు తెల్లవారురaామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే అగ్నికి ఆహుతై 25 మంది సజీవదహనం కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణీకులు వున్నట్లు సమాచారం. చికిత్స పొందుతున్నవారిలో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా వున్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img