Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

మహారాష్ట్రలో పెరుగుతున్న డెల్టా ప్లస్‌ కేసులు

బయటపడిన మరో 10 కేసులు
మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 10 మంది కరోనా బాధితుల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా నిర్థారణయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం డెల్టా ప్లస్‌ కేసుల సంఖ్య 76కు చేరింది. కొల్హాపూర్‌లో ఆరుగురు, రత్నగిరిలో ముగ్గురు, సింధుదుర్గ్‌లో మరోకరికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ బయటపడినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img