Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఘన నివాళి

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ నివాళులర్పించారు.పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికిపూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img