Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం : సీఎం జగన్‌

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌ లో ఏటీసీ టైర్ల పరిశ్రమను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, దేశం కంటే ఏపీ జీడీపీ ఎక్కువగా ఉందన్నారు. గతంలో రాష్ట్రం వైపు చూడని వారు.. ఇప్పుడు ఫ్యాక్టరీలు పెడుతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ రాష్ట్రంలో అడుగు పెట్టని ఆదాని.. తాను సీఎం అయ్యాకే.. ఆదాని అడుగులు ఏపీ వైపు పడ్డాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img