Friday, December 9, 2022
Friday, December 9, 2022

విశ్వ క్రీడల ఆరంభం అదుర్స్‌

ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. 32వ ఒలింపిక్స్‌ క్రీడలు శుక్ర వారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జపాన్‌ జాతీయ స్టేడియంలో.. ఈ విశ్వ క్రీడల ముందస్తు వేడుకల కార్యక్రమం శోభాయమానంగా సాగింది. ‘యునైటెడ్‌ బై ఎమోషన్‌’ థీమ్‌ ద్వారా 2013లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు జపాన్‌ బిడ్‌ సాధించనప్పటి నుంచి గతేడాది కరోనా సంక్షోభం కారణంగా విశ్వక్రీడలు వాయిదా పడిన సందర్భాలను ఓ వీడియో ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img