Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

శరద్‌ పవార్ రాజీనామా తిరస్కరణ

మూడ్రోజుల క్రితం శరద్ పవార్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శరద్‌ పవార్ రాజీనామాను తిరస్కరించారు. ఎన్సీపీ కోర్‌ కమిటీ రాజీనామాను తిరస్కరించింది. పార్టీ అధినేతగా శరద్‌పవార్‌ను కొనసాగించాలని అభ్యర్థిస్తూ.. ప్రతిపాదనను ఆమోదించింది ఎన్సీపీ కోర్‌ కమిటీ. అయితే పార్టీ శ్రేణులు కూడా శరద్ పవార్ అధ్యక్ష పదవిలో కొనసాగాలంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img