Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

సహాయ కార్యదర్శులుగా ముప్పాళ్ల, జేవీఎస్‌ఎన్‌

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కె. రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి ఎన్నిక కావడం ఇది వరుసగా మూడవ సారి. సహాయ కార్యదర్శులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి తిరిగి ఎన్నికయ్యారు. ఈ నెల 26 నుంచి మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన సీపీఐ రాష్ట్ర 27వ మహాసభలలో ఆదివారం మూడో రోజు నూతన నాయకత్వం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన రాష్ట్ర సమితి, కార్యవర్గం వివరాలను సోమవారం ప్రకటిస్తారు.
విశాలాంధ్రబ్యూరో`విశాఖపట్నం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img