Friday, April 19, 2024
Friday, April 19, 2024

అమ్మకానికి ఎయిరిండియా

బిడ్‌ల స్వీకరణ గడువు పూర్తి

రెండు వారాల్లో భర్తీ చేయాలని ఆదేశం

న్యూదిల్లీ : దేశ వ్యాప్తంగా వివిధ ట్రిబ్యునళ్లలోని ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. విచారణ సమయంలో ఏదో ఒక సాకు చెప్పడం అలవాటైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేయాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించినా.. సర్కారు తీరులో ఏ మాత్రం మార్పు లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది. ఖాళీలను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ డీవై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. ఆలస్యానికి కరోనా సహా అనేక కారణాలు చెబుతున్నారని, ఖాళీల భర్తీ, సభ్యుల ఎంపిక విధానం కూడా అర్థం కావడం లేదని అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని ఆయన గుర్తు చేశారు.
న్యాయపాలన రాజ్యాంగ బద్ధంగా ఉండాలి
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయపాలన అనేది రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలని, ఒక ఏడాది పని చేయడానికి జ్యుడీషియరీ నుంచి ఎవరైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రక్రియ 2020 జనవరిలోనే ప్రారంభం కావాల్సి ఉండగా కోవిడ్‌`19 కారణంగా ఆలస్యమైంది. ఈ క్రమంలో తాజాగా 2021 ఏప్రిల్‌లో బిడ్లను ఆహ్వానిస్తూ సెస్టెంబరు 15ను చివరి తేదీగా నిర్ణయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కనీసం ఇద్దరు బిడ్లు దాఖలు చేసినా విక్రయ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా సంస్థ బిడ్‌ దాఖలు చేసిందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు పీటీఐకి తెలిపారు. కాగా స్పైస్‌ జెట్‌ చైర్మన్‌ అజేయ్‌ సింగ్‌ వ్యక్తిగత హోదాలో బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా 2017లోనే ఎయిర్‌ ఇండియాలోని 76 శాతం వాటాలు అమ్మేయాలని చూసిన ప్రభుత్వానికి పెట్టుబడి దారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో కొన్ని నిబంధనలను మార్చింది. ఇదిలా ఉండగా బిడ్లకు సంబంధించిన తుది గడువును మార్చేది లేదని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొనడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img