Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముగింపు పలకనున్న రష్యా.. పుతిన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న అధినేతలు

దౌత్య పరమైన చర్చల ద్వారా ఉక్రెయిన్‌ పై యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య పది నెలలుగా జరుగుతున్న యుద్ధం జరుగుతోంది. దాంతో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం కారణంగా ఇరువైపులా భారీ నష్టం జరుగుతోంది. ప్రపంచం మొత్తం రష్యాపై వేలెత్తి చూపిస్తున్న వేళ పుతిన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. శత్రుత్వం తీవ్రత భరించలేని నష్టాలకు దారితీస్తుందని తాను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్టు పుతిన్‌ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img