Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉక్రెయిన్‌ సరిహద్దులో ఉద్రిక్తత

కనీవినీ ఎరుగని రీతిలో ఉక్రెయిన్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ వైపు రష్యా బలగాలు, మరోవైపు ఉక్రెయిన్‌ సేనలతో పాటు వాటికి తోడ్పాటుగా నిలిచిన అమెరికా దాని మిత్రదేశాల సాయుధ బలగాలు మోహరించడంతో ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img