Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

దేశంలో మరోసారి పెరిగిన ఇంధన ధరలు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. దేశ రాజధాని ఢల్లీిలోని లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.64 గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర 23 పైసలు పెరిగి రూ.107.71కు, లీటర్‌ డీజిల్‌ ధర 32 పైసలు పెరిగి రూ.97.52 వద్ద కొనసాగుతున్నది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.102.17 చొప్పున ఉండగా.. డీజిల్‌ ధర రూ. 92.97 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ. 99.42 ఉండగా.. డీజిల్‌ ధర రూ.94.55గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.18 పలుకుతుండగా.. డీజిల్‌ ధర రూ.95.38గా ఉంది.
తెలంగాణలో..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.74గా ఉంది. ఇదే సమయంలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 98.06గా ఉంది. కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.61గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర ధర రూ.97.94గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్‌ ధర రూ. 106.22గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 98.50గా ఉంది. మెదక్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.17గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.98.47గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో..
విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.108.67 కు లభిస్తుండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.100.39 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.107.51 ఉండగా.. డీజిల్‌ ధర రూ. 99.28గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 107.36లకు లభిస్తుండగా.. డీజిల్‌ ధర రూ.99.14గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 108.22గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.99.99గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 108.67 లకు లభిస్తుండగా.. డీజిల్‌ రూ.100.39లకు లభిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img