Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బలపడిన వాయుగుండం.. తుపానుగా మారే చాన్స్‌…

తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 20 కి .మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి ఆదివారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద , ఉత్తర అక్షాంశం 15.6డిగ్రీలు మరియు తూర్పు రేఖాంశం 88.4 డిగ్రీల వద్ద ,దాదాపు పోర్ట్‌ బ్లెయిర్‌కు వాయువ్యంగా 640 కి.మీ, సాగర్‌ ద్వీపానికి దక్షిణాన 670 కి.మీ మరియు బారిసాల్‌ (బంగ్లాదేశ్‌).కు దక్షిణ — నైరుతి దిశలో 820 కి.మీ. దూరం లోను కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img