40 దేశాల్లో గుర్తింపు
మొన్న ఆల్ఫా.. నిన్న డెల్టా.. నేడు కొత్తగా మ్యూ.. కొవిడ్ వేరియంట్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో కరోనా మ్యూ వేరియంట్ పరిశోధకులు గుర్తించారు. ఈ కొత్త మ్యూ వేరియంట్‌ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా గుర్తించారు.కొలంబియాలో బయటపడ్డ మ్యూ వేరియంట్.. ఇప్పుడు యూరప్, అమెరికా, బ్రిటన్‌లో కూడా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. వ్యాక్సిన్లకు లొంగని డేంజర్ వేరియంట్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.