Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

12-17 ఏళ్ల వారిపై టీకా ట్రయల్స్‌కు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ దరఖాస్తు

12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిచేంందుకు జాన్సన్‌ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది. దీనికి సంబంధించి ఇవాళ దరఖాస్తు చేసుకున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటన చేసింది. తమ దరఖాస్తును ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపింది. కరోనా టీకా అందరికీ అందాలని, వీలైనంత త్వరగా చిన్నారులకు కూడా కొవిడ్‌ టీకా అందేలా చూడాలని తన ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img