Monday, August 8, 2022
Monday, August 8, 2022

3న పోలవరం ముంపు ప్రాంతాల్లో సీపీఐ ప్రతినిధి బృందం పర్యటన

ఈనెల 3వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో పోలవరం ముంపు ప్రాంతాల్లో సీపీఐ ప్రతినిధి బృందం పర్యటించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రతి ఏటా వరదల్లో చిక్కుకొని పోలవరం నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామకృష్ణ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి, ఇళ్లు నిర్మించి పునరావాసం కల్పించాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img