Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

44 వేలకు చేరిన కొత్త కేసులు

దేశంలో ఒక్కరోజే 555 కరోనా మరణాలు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,15,72,344 కి చేరింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో 555 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,07,43,972. మరణాల సంఖ్య 4,23,217కు చేరింది. దేశంలో 45.60 కోట్ల మందికి పైగా టీకా డోసుల పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img