కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు ఎమ్మెల్సీ కవిత.. ఈ వైద్య పరీక్షలు ఈరోజు సాయంత్రానికి పూర్తి కావచ్చని డాక్టర్లు తెలిపారుౌ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలు లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురైన కవిత అప్పట్లో ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. .