Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. మధ్నాహ్నం 2 గంటల వరకు లోక్ సభ వాయిదా

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటీవల మృతి చెందిన సభ్యులకు ఉభయసభలు నివాళి అర్పించాయి. ఉభయసభల సభ్యులు మౌనం పాటించారు. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు, లోక్ సభ 2 గంటల వరకు వాయిదా పడింది. ఈనాటి సమావేశాల్లో విపక్ష పార్టీలన్నీ మణిపూర్ ఘటన పై చర్చకు పట్టుబడుతున్నాయి. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేయనున్నాయి..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img