Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్: నేటి నుండి మూడో విడత వారాహి యాత్ర

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గురువారంనాడు మధ్యాహ్నం విశాఖపట్టణం చేరుకున్నారు. మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించేందుకు గాను ఆయన విశాఖపట్టణం వచ్చారు. ఇవాళ సాయంత్రం జగదాంబ సెంటర్ లో వారాహి యాత్రలో భాగంగా సభ ను నిర్వహించనున్నారు. ఈ సభకు ముందుగా విశాఖ జిల్లాకు చెందిన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన చర్చించనున్నారు. మరో వైపు మాజీమంత్రి పడాల అరుణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img