Monday, December 5, 2022
Monday, December 5, 2022

అక్రమ రేషన్‌ బియ్యం సీజ్‌

విశాలాంధ్ర`వినుకొండ : పట్టణంలో అక్రమంగా ఎఫ్‌సిఐ బియ్యాన్ని తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు సోమవారం అర్థరాత్రి దాడులు నిర్వహించి వాహనాన్ని సీజ్‌ చేశారు. స్థానిక పశు వైద్యశాల వద్ద గల రేషన్‌ షాప్‌ నుండి అక్రమంగా 31 ఎఫ్‌సిఐ బియ్యం బ్యాగులను టాటా ఏస్‌ వాహనంలో తరలిస్తుండగా ఆర్‌ఐ జానిభాషా, రెవిన్యూ సిబ్బంది దాడులు నిర్వహించి అక్రమ బియ్యం తరలింపును గుర్తించి వాహనాన్ని సీజ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img