Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

జామియా మసీదుకు ఒంగోలు ఎంపీ మాగుంట రూ.5 లక్షల విరాళం

విశాలాంధ్ర`నరసరావుపేట : పట్టణంలోని జామియా మసీదు నిర్మాణానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి రూ.5 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అందజేశారు. ఎంపీ మాగుంట అందజేసిన రూ.5 లక్షలు విరాళం చెక్కును ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి పట్టణ అంజనం కమిటీ అధ్యక్షులు, జామియా మసీదు నిర్మాణ కమిటీ అధ్యక్షులైన ఖాజావలి మాస్టర్‌కు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మాగుంట సుబ్బరామిరెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి, అంజుమన్‌ కమిటీ సభ్యులు, ముస్లిం పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img