అడ్డుకోవడంతో కేశంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలింపు అడ్డుకున్న బిఆర్ఎస్ కార్యకర్తలు విశాలాంధ్ర – ఆమనగల్లు : బిఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు,వేముల ప్రశాంత్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులను హైదరాబాదులో అరెస్టు చేసిన పోలీసులు కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ముందు తరలించడంతో దీంతో కేశంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.భారీగా తరలివచ్చిన బిఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తమ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.