Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

గ్వాటెమాల అధ్యక్షుని రాజీనామాకు డిమాండ్‌

గ్వాటెమాల : మధ్య అమెరికా దేశం, మెక్సికో దక్షిణప్రాంతమైన గ్వాటెమాల అధ్యక్షుడు రాజీనామా కోరుతూ ఆందోళనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శ నలు చేపట్టారు. దేశంలో అవినీతి, కరోనా కట్టడిలో గ్వాటెమాల ఘోరంగా విఫలం కావడంతో అలెగ్జాండర్‌ గియామట్టేరు అయన మంత్రివర్గం తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ప్రజామంత్రిత్వశాఖ మంత్రితోపాటు అటార్నీ జనరల్‌ కాన్సులో పోర్రాస్‌ కూడా తక్షణం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img