Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

తాత్కాలిక అధ్యక్షుడిని నేనే : సలేప్‌ా

అఫ్గాన్‌లో జరుగుతున్న నాటకీయ పరిణామాల నేపధ్యంలో అఫ్గాన్‌ భవిష్యత్తుపై ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దేశానికి నూతన అధ్యక్షుడు ఎవరు అనే అంశంపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అఫ్గాన్‌ మొదటి ఉపాధ్యక్షుడైన సలేప్‌ా తాత్కాలిక దేశాధ్యక్షుడిగా తనను తానుప్రకటించుకుంటూ ట్వీట్‌ చేశారు. అఫ్గాన్‌ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు గైర్హాజరు, రాజీనామా, మరణం సంభవించన సందర్భాల్లో మొదటి ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడవుతాడు. ఈ నేపధ్యంలో అమ్రుల్లా సలేష్‌ ఈ ప్రకటన చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img