Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. తీవ్రత 6.1గా నమోదు

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 6.1గా నమోదైంది. భూకంపం రావడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపంకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img