Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా !

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈరోజు ఆయన రాజీనామా చేయవచ్చని యూకే మీడియా వర్గాలు వెల్లడిరచాయి. ఇప్పటికే పార్టీ అధినేత పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారు. ఒకవేళ రాజీనామా చేస్తే..కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. ప్రధానిగా బోరిస్‌ వారసుడిగా పార్టీ ఎవరిని ప్రతిపాదిస్తుందో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు అసోసియేటెడ్‌ ప్రెస్‌ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img