Monday, September 25, 2023
Monday, September 25, 2023

లెనిన్‌గ్రాడ్‌లో హోచిమిన్‌ విగ్రహావిష్కరణ

మాస్కో : రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌ (సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌)లో వియత్నాం కమ్యూనిస్టుయోధుడు హోచిమిన్‌ విగ్రహాన్ని హోచిమిన్‌ నగర ప్రముఖులు ఇటీవల ఆవిష్కరించారు. మూడు మీటర్ల ఎత్తైన కాంశ్య విగ్రహాన్ని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, వైబోర్సిక్కి జిల్లాలోని ప్రోస్వెచినియా అవెన్యూ, హోచిమిన్‌ వీధి కూడలిలోని పూతోట మధ్య ఏర్పాటు చేశారు. ఉత్తర రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ (నాడు పెట్రోగార్డ్‌)లో 1923, జూన్‌ 30న హో మొదటిసారి పర్యటించారు. ఇందుకు వందేళ్లు అయిన సందర్భంగా హోచిమిన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img