Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

సైనిక పరేడ్‌లో ఉత్సాహంగా కిమ్‌

సియోల్‌: ప్యాంగ్యాంగ్‌లోని కిమ్‌ ఇల్‌ సంగ్‌ స్క్వేర్‌లో ఉత్తరకొరియా 73వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పారా మిలిటరీ పరేడ్‌కు ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హాజరయ్యారు. గతానికన్నా భిన్నంగా నవ్వుతూ, హుషారుగా కనిపించారు. ఎంతో ఉత్సాహంగా సైనిక పరేడ్‌ను తిలకించారు. ఈ నేపధ్యంలో కిమ్‌ ఆరోగ్యంపై నెలకొన్స సందేహాలకు తెరపడినట్లయింది. ఆయన బాగా సన్న బడ్డారు. 140 కిలోల బరువున్న కిమ్‌ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో 120 కిలోలకు చేరారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img