Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నికరాగ్వా ఎన్నికల్లో నాలుగోసారి ఒర్టెగా విజయం

శాన్‌జోస్‌: దక్షిణ అమెరికా దేశమైన నికరాగ్వా అధ్యక్ష ఎన్నికల్లో డేనియల్‌ ఒర్టెగా వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యాడు. శాండినిస్టా ఫ్రంట్‌ ఫర్‌ నేషనల్‌ లిబరేషన్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్‌) అధ్యక్షడు ఒర్టెగా ఆదివారం జరగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో ఒర్టెగా 74.99 శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి. ఎన్నికలు జరగడానికి నెలరోజుల ముందు ఒర్టెగాను అప్రతిష్టపాలు చేయడానికి అంతర్జాతీయంగా వివిధకుటిల యత్నాలు జరిగినప్పటికి ఆదివారం జరిగిన ఎన్నికలు శాంతియుతంగా జరిగినట్లు ఎన్నికల మండలి వెల్లడిరచింది. 2007లో ఒర్టెగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు, ఆహారం, సార్వభౌమాధికారం, లింగ సమానత్వం రంగాల్లో నికరాగ్వా అత్యంత పురోగతి సాధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img