Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ సాయి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.. ప్రిన్సిపాల్ ఫణి కుమార్

శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.. ప్రిన్సిపాల్ ఫణి కుమార్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో ఘనంగా జాబ్ మేళా కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని ప్రిన్సిపాల్ ఫణి కుమార్, కరెస్పాండెంట్ చాంద్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 11 మంది అభ్యర్థులు అపోలో ఫార్మసీ కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను వారి అభినందించారు. తదుపరి అపోలో హెచ్ఆర్ వెంకటనారాయణ ఆఫర్ లెటర్లను అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు