Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే 65వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్, సీనియర్ నాయకులు మన్నెం చంద్రశేఖర్ నాయుడు, నరేంద్ర రెడ్డి, జిల్లా కోశాధికారి చంద్రబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రామ్ మోహన్ రెడ్డి, యూనియన్ నాయకులు రాధాకృష్ణ, మురారి, మనోజ్, పరుశురాం, శ్రీనివాసులు, శేకర్, రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img