Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

మహానేతకు ఘన నివాళులు

విశాలాంధ్ర -రాజంపేట: దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి పురస్కరించుకుని శుక్రవారం ఇడుపులపాయ వైయస్సార్ ఘాట్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు విజయమ్మ, షర్మిల మహానేత వైయస్సార్ కు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహానేత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమలనాథరెడ్డి, ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img